ఏపీ మున్సిపల్ ఎన్నికలు 2026: టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల పంపకం పూర్తి వివరాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి సీట్ల పంపకంపై కసరత్తు పూర్తి చేసినట్లు వెల్లడైంది. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై అవగాహనకు వచ్చినట్లు వివరాలు సూచిస్తున్నాయి. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో టీడీపీకి అత్యధిక స్థానాలు కేటాయించగా, జనసేన, బీజేపీలకు కూడా వాటా నిర్ణయించారు.
కార్పొరేషన్లలో టీడీపీకి 11, జనసేనకు 4, బీజేపీకి 2 కేటాయించినట్లు సమాచారం. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో టీడీపీ 78, జనసేన 21, బీజేపీ 7 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి.
కార్పొరేషన్ల సీట్ల పంపకం
రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లను మూడు పార్టీల మధ్య ఈ విధంగా విభజించినట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీ – 11 కార్పొరేషన్లు
1. విజయనగరం
2. గ్రేటర్ విశాఖపట్నం
3. మచిలీపట్నం
4. మంగళగిరి–తాడేపల్లి
5. గుంటూరు
6. ఒంగోలు
7. నెల్లూరు
8. కడప
9. కర్నూలు
10. తిరుపతి
11. చిత్తూరు
జనసేన పార్టీ – 4 కార్పొరేషన్లు
1. శ్రీకాకుళం
2. కాకినాడ
3. ఏలూరు
4. విజయవాడ
భారతీయ జనతా పార్టీ – 2 కార్పొరేషన్లు
1. రాజమండ్రి
2. అనంతపురం
మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో సీట్ల పంపకం
106 పట్టణ స్థానిక సంస్థల్లో టీడీపీకి 78, జనసేనకు 21, బీజేపీకి 7 కేటాయించినట్లు వివరాలు చెబుతున్నాయి. పార్టీల వారీగా జాబితా ఇలా ఉంది.
టీడీపీ పోటీ చేయనున్న 78 మున్సిపాలిటీలు
క్రమ సంఖ్య - మున్సిపాలిటీ - జిల్లా
1. - ఇచ్ఛాపురం - శ్రీకాకుళం
2. - పలాస కాశీబుగ్గ - శ్రీకాకుళం
3. - ఆమదాలవలస - శ్రీకాకుళం
4. - పార్వతీపురం - పార్వతీపురం మన్యం
5. - బొబ్బిలి - విజయనగరం
6. - నర్సీపట్నం - అనకాపల్లి
7. - ఏలేశ్వరం - కాకినాడ
8. - పెద్దాపురం - కాకినాడ
9. - రామచంద్రపురం - డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
10. - మండపేట - తూర్పు గోదావరి
11. - కొవ్వూరు - తూర్పు గోదావరి
12. - పాలకొల్లు - పశ్చిమ గోదావరి
13. - ఆకివీడు - పశ్చిమ గోదావరి
14. - తణుకు - పశ్చిమ గోదావరి
15. - చింతలపూడి - ఏలూరు
16. - జంగారెడ్డిగూడెం - ఏలూరు
17. - నూజివీడు - ఏలూరు
18. - గుడివాడ - కృష్ణా
19. - తాడిగడప - కృష్ణా
20. - ఉయ్యూరు - కృష్ణా
21. - కొండపల్లి - ఎన్టీఆర్
22. - నందిగామ - ఎన్టీఆర్
23. - జగ్గయ్యపేట - ఎన్టీఆర్
24. - పొన్నూరు - గుంటూరు
25. - రేపల్లె - బాపట్ల
26. - నరసరావుపేట - పల్నాడు
27. - సత్తెనపల్లి - పల్నాడు
28. - వినుకొండ - పల్నాడు
29. - దాచేపల్లి - పల్నాడు
30. - గురజాల - పల్నాడు
31. - పిడుగురాళ్ల - పల్నాడు
32. - మాచర్ల - పల్నాడు
33. - అద్దంకి - ప్రకాశం
34. - చీరాల - బాపట్ల
35. - చీమకుర్తి - ప్రకాశం
36. - కందుకూరు - ప్రకాశం
37. - మార్కాపురం - ప్రకాశం
38. - పొదిలి - ప్రకాశం
39. - కనిగిరి - ప్రకాశం
40. - అల్లూరు - ఎస్పీఎస్ నెల్లూరు
41. - ఆత్మకూరు - ఎస్పీఎస్ నెల్లూరు
42. - బుచ్చిరెడ్డిపాలెం - ఎస్పీఎస్ నెల్లూరు
43. - గూడూరు - తిరుపతి
44. - నాయుడుపేట - తిరుపతి
45. - సూళ్లూరుపేట - తిరుపతి
46. - వెంకటగిరి - తిరుపతి
47. - బద్వేలు - వైఎస్సార్
48. - రాజంపేట - అన్నమయ్య
49. - రాయచోటి - అన్నమయ్య
50. - పులివెందుల - వైఎస్సార్ కడప
51. - కమలాపురం - వైఎస్సార్
